ETV Bharat / state

నిజామాబాద్​ ప్రజలకు ఆన్​లైన్​లో ఓపెన్​హౌజ్

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్​స్టేషన్​లో ఓపెన్ హౌజ్ నిర్వహించారు. కరోనా వల్ల ప్రజలకు ఆన్​లైన్​ ద్వారా పోలీస్​స్టేషన్ వీక్షించే ఏర్పాట్లు చేశారు.

Nizamabad police conducted online open house to common people
నిజామాబాద్​ ప్రజలకు ఆన్​లైన్​లో ఓపెన్​హౌజ్
author img

By

Published : Oct 23, 2020, 5:24 AM IST

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్​స్టేషన్​లో ఓపెన్​హౌజ్​ నిర్వహించారు. కరోనా వల్ల ప్రజలకు ఆన్​లైన్​లో పోలీస్​స్టేషన్ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

సుమారు 735 మంది పోలీస్​స్టేషన్​ ఓపెన్​హౌజ్​ను వీక్షించారు. పోలీస్​స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధులు, నేర నియంత్రణ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రజలకు పోలీసులు ఆన్​లైన్​లో అవగాహన కల్పించారు.

ఇదీ చూడండి: మహిళా సాధికారతపై లఘుచిత్రం.. పోస్టర్​ రిలీజ్​ చేసిన రాచకొండ సీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.