ప్రభుత్వం, అధికారులు ఎంత చెప్పినా తమకేమీ పట్టనట్టు నిజామాబాద్ జిల్లాలోని ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 కోసం బ్యాంకుల వద్ద పెద్దఎత్తున ఖాతాదారులు బారులు తీరారు.
భౌతికదూరం పాటించండని ఎంత చెప్తున్నా.. ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా.. వాటిని బేఖాతరు చేస్తూ గుంపులుగుంపులుగా కౌంటర్ల వద్దకు లబ్ధిదారులు ఎగబడుతున్నారు.
ఇదీ చూడండి : మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త