ETV Bharat / state

విధుల్లో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదు: కలెక్టర్​ - nizamabad new collector narayana reddy interview today news

గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తానని నిజామాబాద్ నూతన కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. ములుగు జిల్లా నుంచి నిజామాబాద్​కు బదిలీపై వచ్చిన కలెక్టర్.. బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా సాగేలా చూస్తానని.. రెండో విడత పల్లె ప్రగతి విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అధికారులు సమర్థంగా పని చేయాలని.. లేదంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్న నూతన కలెక్టర్ సి.నారాయణరెడ్డి తో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

nizamabad new collector narayana reddy interview
nizamabad new collector narayana reddy interview
author img

By

Published : Dec 24, 2019, 11:29 PM IST

విధుల్లో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదు: కలెక్టర్​

విధుల్లో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదు: కలెక్టర్​

ఇవీ చూడండి: త్రివిధ దళాల సారథిగా 'సీడీఎస్​'.. కేంద్రం ఆమోదం

Tg_nzb_20_24_new_collector_interview_pkg_3180033 Staffer: srishylam. K, Camera: Manoj ( ) గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తానని నిజామాబాద్ నూతన కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. ములుగు జిల్లా నుంచి నిజామాబాద్ కు బదిలీపై వచ్చిన కలెక్టర్.. బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా సాగేలా చూస్తానని.. రెండో విడత పల్లె ప్రగతి విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అధికారులు సమర్థంగా పని చేయాలని.. లేదంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్న నూతన కలెక్టర్ సి.నారాయణరెడ్డి తో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి.....

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.