ETV Bharat / state

'పదవుల కంటే సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి' - అర్వింద్​ ధర్మపురి ట్రస్ట్

పదవుల కంటే సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు.

నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్
author img

By

Published : Oct 29, 2019, 3:41 PM IST

నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్

అర్వింద్​ ధర్మపురి ఫౌండేషన్​ ద్వారా చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలతో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ నగరంలో సమావేశమయ్యారు. ఈ ఫౌండేషన్​ ద్వారా అనారోగ్యానికి గురైన పేద పిల్లలకు కార్పొరేట్​ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 130 మంది చిన్నారుల ప్రాణాలను ఈ ట్రస్టు ద్వారా కాపాడామని వెల్లడించారు. పదవుల కంటే సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయన్నారు. చిన్నారులతో కలిసి అర్వింద్​ భోజనం చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులకు దీపావళి కానుకలు అందించారు.

TG_NZB_04_29_ARVIND_FOUNDETION_AVB_TS10123 Cemara.. manoj Nzb u ramakrishna...8106998398 (. ) ఎంపీ,ఎమ్మెల్యే పదువుల కంటే సేవా కార్యక్రమల ద్వారా ఎంతో సంతృప్తి, ఆనందం కలిగిస్తుంది.. ఎంపీ ధర్మపూరి అర్వింద్. బీజేపీ జాతీయ అధ్యక్షడు,కేంద్రహోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా చికిత్స పొందిన వారితో దీపావళి సందర్భంగా భేటీ అవ్వాలన్న పిలుపు మేరకు, తెలంగాణ లో ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో లేనందున అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందిన చిన్నారుల కుటుంబాలతో ఎంపీ అర్వింద్ నగరంలోని బస్వా గార్డెన్స్ లో భేటి అయ్యారు...అర్వింద్‌ ధర్మపురి ఫౌండేషన్‌ను 2012 లో స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనారోగ్యం బారిన పేద పిల్లలను ఆదుకొని వారికి కార్పొరేట్‌ ఆసుపత్రిల్లో ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 130 మంది చిన్నారుల ప్రాణాలను ఈ ట్రస్టు ద్వారా కాపాడడం నా అదృష్టగా భావిస్తున్నారు...చిన్నారులతో కలిసి ఎంపీ భోజనం చేశారు.. చిన్నారి తల్లితండ్రులకు దీపావళి కానుకలు అందించారు...byte Byte... ఎంపీ ధర్మపురి అర్వింద్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.