నిజామాబాద్‌లోని వినాయక నగర్‌లో గణేశ్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, ఆశ కార్యకర్తలకు చేయూత అందించారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ చేతుల మీదుగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫెర్ సొసైటీ అధ్యక్షులు శ్యాం సుందర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా లక్షణాల పరిశోధనలో మలుపు