నిజామాబాద్లో దివ్యాంగుల క్రీడోత్సవాలను కలెక్టర్ రామ్మెహన్ రావు ప్రారంభించారు. అన్ని రంగాల్లో దివ్యాంగులు ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్లో దివ్యాంగుల క్రీడోత్సవం
By
Published : Nov 26, 2019, 3:15 PM IST
నిజామాబాద్లో దివ్యాంగుల క్రీడోత్సవం
నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా క్రీడోత్సవాలను జిల్లా పాలనాధికారి రామ్మోహన్ రావు ప్రారంభించారు. దివ్యాంగులు క్రీడల్లో పాల్గొనడం వారి మనోబలానికి నిదర్శనమని కలెక్టర్ పేర్కొన్నారు. వారు చదువు, క్రీడలు తదితర రంగాల్లో ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు.