నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలుండగా మూడు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మిగిలిన అన్ని మండలాల్లో ఎంపీపీలు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికల్లో బాల్కొండ ఎంపీపీగా లావణ్య, మక్తల్ పరిషత్ అధ్యక్షులుగా సామ పద్మ, మెండోరా మండలానికి సుకన్య విజయం సాధించారు. మిగిలిన మండలాల్లో వేల్పూర్ మండల అధ్యక్షురాలిగా జమున, ఏర్గట్ల అధ్యక్షుడిగా ఉపేందర్, మోర్తాడ్ అధ్యక్షుడిగా శ్రీనివాస్, కమ్మర్పల్లి ఎంపీపీగా గౌతమి, భీమ్గల్ ఎంపీపీగా ఆర్మూర్ మహేష్‌లు ఏకగ్రీవమయ్యారు. మొత్తం ఎనిమిది స్థానాలను తెరాస కైవసం చేసుకోవడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాల్కొండలోని అన్ని ఎంపీపీలు తెరాసవే - all
బాల్కొండ నియోజకవర్గంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 8 మండలాల అధ్యక్ష స్థానాలను అధికార పక్షమైన తెరాస దక్కించుకుంది.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలుండగా మూడు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మిగిలిన అన్ని మండలాల్లో ఎంపీపీలు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికల్లో బాల్కొండ ఎంపీపీగా లావణ్య, మక్తల్ పరిషత్ అధ్యక్షులుగా సామ పద్మ, మెండోరా మండలానికి సుకన్య విజయం సాధించారు. మిగిలిన మండలాల్లో వేల్పూర్ మండల అధ్యక్షురాలిగా జమున, ఏర్గట్ల అధ్యక్షుడిగా ఉపేందర్, మోర్తాడ్ అధ్యక్షుడిగా శ్రీనివాస్, కమ్మర్పల్లి ఎంపీపీగా గౌతమి, భీమ్గల్ ఎంపీపీగా ఆర్మూర్ మహేష్‌లు ఏకగ్రీవమయ్యారు. మొత్తం ఎనిమిది స్థానాలను తెరాస కైవసం చేసుకోవడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాల్కొండ నియోజకవర్గం లోని మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నికలు ఇలాంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగి పోయాయి నియోజకవర్గంలోని 8 మండలాల అధ్యక్ష స్థానాలను అధికార పక్షమైన తెరాస చేజిక్కించుకుంది
Body:బాల్కొండ ఎంపీపీగా లావణ్య mukal పరిషత్ అధ్యక్షులు గా సామ పద్మ అ mendora మండల అధ్యక్షుడిగా సుకన్య వేల్పూర్ ర్ మండల అధ్యక్షురాలిగా జమున ఏర్గట్ల మండల అధ్యక్షుడిగా ఉపేందర్ మోర్తాడ్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ కమ్మర్పల్లి ఎంపీపీగా గౌతమి భీమ్గల్ ఎంపీపీ గా మహేష్
Conclusion: ఈ విధంగా గా మంత్రిగారి ఇ ఆదేశానుసారం తెరాస అభ్యర్థులు ఎటువంటి గందరగోళం లేకుండా మొత్తం మండల అధ్యక్షులు తెరాస అభ్యర్థులే గెల్చుకున్నారు