ETV Bharat / state

పసుపు రైతులను మోసం చేశారు: బాజిరెడ్డి - నిజామాబాద్​ వార్తలు

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పసుపు రైతులను మోసం చేశారని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఎంపీగా గెలిచిన 5 రోజుల్లో బోర్డు సాధిస్తానని హామీ ఇచ్చిన అర్వింద్‌ ఇప్పటి వరకు సాధించలేదన్నారు.

mla bajireddy govardhan reddy
పసుపు రైతులను మోసం చేశారు: బాజిరెడ్డి
author img

By

Published : Feb 7, 2020, 8:58 PM IST

నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పసుపు బోర్డు సాధిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు సాధించలేదని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ రెడ్డి అన్నారు. ఎంపీ రైతులను మోసం చేశారని విమర్శించారు. ఇకనైనా అర్వింద్‌ అబద్ధపు, గారడీ మాటలు మానుకోని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

పసుపు రైతులను మోసం చేశారు: బాజిరెడ్డి

ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.