నిజామాబాద్ జిల్లా వినాయక్‌నగర్‌లోని అమరవీరుల స్తూపానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ పోరాటాల మూలంగానే తెలంగాణ సిద్ధించిందని తెలిపారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం.రామ్మోహన్రావు, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, సీపీ కార్తికేయ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అమరవీరులకు కేసీఆర్ నివాళులు