ETV Bharat / state

వైద్య సిబ్బందిపై దాడులను సహించేది లేదు: కేటీఆర్ - Minister KTR condemn on attacks on Doctors at Gandhi Hospital

గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ వేదిక ద్వారా ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని క్షమించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

Minister KTR condemn on attacks on Doctors at Gandhi Hospital

author img

By

Published : Apr 2, 2020, 12:54 PM IST

గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి... నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ వేదికగా ఖండించారు. ఈ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రి తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలందిస్తోన్న సిబ్బందిపై దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని క్షమించేది లేదని.. వారు సమాజానికి భారమని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.

  • Incidents of doctors & staff being attacked in Gandhi hospital & officials being obstructed in Nizamabad are intolerable & will be dealt seriously by Telangana Govt

    These individuals are not only ignorant but they are a potential hazard to others also#TelanganaFightsCorona

    — KTR (@KTRTRS) April 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.