ETV Bharat / state

శ్రీరాం సాగర్​ ప్రాజెక్టును సందర్శించిన మేయర్ నీతూకిరణ్ - nizamabad mayor visited srsp project

నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టును కుటుంబసభ్యులతో కలిసి మేయర్ నీతూకిరణ్​ సందర్శించారు. అనంతరం జలాశయం దిగువన ఉన్న పవర్​హౌస్​ను పరిశీలించారు.

mayor meetu kiran went to sriram sagar project with family
శ్రీరాం సాగర్​ ప్రాజెక్టును సందర్శించిన మేయర్ నీతూకిరణ్
author img

By

Published : Aug 29, 2020, 4:29 PM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్​ సందర్శించారు. తమ కుటుంబసభ్యులతో కలిసి డ్యామ్​పై కలియ తిరుగుతూ ప్రాజెక్టు అందాలను తిలకించారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోగా.. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోందన్నారు.

ఆ తర్వాత అధికారులు.. ప్రాజెక్టు వివరాలను మేయర్​కు తెలియజేశారు. అనంతరం శ్రీరాం సాగర్​ ప్రాజెక్టు దిగువన ఉన్న పవర్​హౌస్​ను సందర్శించారు. ఎడతెరిపి లేని వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండిపోయి.. దిగువ ప్రాంతాలకు పొంగిపొర్లుతోందని మేయర్​ ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: దేశానికి మేజర్​ ధ్యాన్​చంద్​ సేవలు చిరస్మరణీయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.