ETV Bharat / state

వెల్మల్​లో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

author img

By

Published : Sep 23, 2019, 5:20 PM IST

నిజామాబాద్ జిల్లాలోని వెల్మల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్ పాఠశాలల మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో 20 ప్రభుత్వ, 8 ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

వెల్మల్​లో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్ పాఠశాలల మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్, అథ్లెటిక్స్ ఉంటాయని పేర్కొన్నారు. మండలంలోని 20 ప్రభుత్వ పాఠశాలతో పాటు 8 ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు ఈ టోర్నీలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ క్రీడా పోటీలను ప్రారంభించే ముందు వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు హాజరయ్యారు.

ఇవీ చూడండి: అర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల నాటి కంపెనీ దివాలా!

Intro:
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్ పాఠశాలల మండల స్థాయి క్రీడా పోటీలను జడ్పీటిసి, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు..

Body:Av

Conclusion:ఈ పోటీలు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని వారు తెలిపారు.కబడ్డీ,ఖోఖో,వాలీ బాల్ ,అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.మండలంలోని 20 ప్రభుత్వ పాఠశాలతో పాటు 8 ప్రయివేటు విద్యాసంస్థలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. అంతకుముందు వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేస్తున్న గౌరవ వందనాన్ని చేపట్టారు.న్యూత్యాలతో విద్యార్థులు అందరిని ఆకట్టుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.