ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ.. దిల్లీలోని జంతర్ మంతర్లో మాల మహానాడు ధర్నా చేపట్టింది. ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని... అలాంటి ప్రతిపాదనలు చేయొద్దని మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య కోరారు. కేంద్రంలోని భాజపా పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నాలు చేస్తే... పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దిల్లీలో ఆందోళన - Mala mahanadu protest for SC classification
దిల్లీలోని జంతర్ మంతర్లో మాల మహానాడు ధర్నా చేపట్టింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ.. నిరసన చేపట్టింది.
![ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దిల్లీలో ఆందోళన Mala mahanadu protest in delhi Against the SC classification](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5319497-642-5319497-1575895170421.jpg?imwidth=3840)
ఎస్సీ వర్గీకరణ వద్దు: మాలమహానాడు అధ్యక్షుడు