నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని బినోల పుష్కరఘాట్ వద్ద గోదావరి నదికి మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహాహారతిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతీ ఏటా... గోదావరి మహా హారతి నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: పున్నమి కాంతుల్లో.. వన్నెల దీపాలు..!