రాష్ట్రంలో భాజపా గాలి వీస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి నిజామాబాద్లో అన్నారు. ఇంత హడావుడిగా పుర ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధం అవుతున్నామని, ప్రతీ మున్సిపాలిటీకి ఒక బాధ్యుడిని నియమించి ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'అధికారాలన్ని కలెక్టర్లకు అప్పగించడం సరికాదు'