ETV Bharat / state

బోధన్‌లో కమ్మసంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు - khamma sangam karthika vanabojanalu in bhodan

కమ్మ సంఘం ఆధ్వర్యంలో బోధన్‌లో కార్తిక వనభోజనాలు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

బోధన్‌లో కమ్మసంఘం కార్తిక వనభోజనాలు
author img

By

Published : Nov 17, 2019, 11:59 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయం సత్యవాణి పాల్గొన్నారు. కార్తిక వన భోజనం ప్రాముఖ్యతను ఆమె వివరించారు. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సినీనటుడు మానవ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

బోధన్‌లో కమ్మసంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు

ఇదీ చూడండి: రోజువారీ కూలీకి వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్

Intro:TG_NZB_10_17_KAARTHIKA_VANA_BHOJANAALU_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయం సత్య వాణి గారు పాల్గొన్నారు. ఆమె కార్తీక వన భోజనం యొక్క ప్రాముఖ్యత ను వివరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు మానవ కోటేశ్వరరావు గారు పాల్గొన్నారు. చిన్న పిల్లల సాంస్కృతిక నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Body:TG_NZB_10_17_KAARTHIKA_VANA_BHOJANAALU_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయం సత్య వాణి గారు పాల్గొన్నారు. ఆమె కార్తీక వన భోజనం యొక్క ప్రాముఖ్యత ను వివరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు మానవ కోటేశ్వరరావు గారు పాల్గొన్నారు. చిన్న పిల్లల సాంస్కృతిక నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Conclusion:TG_NZB_10_17_KAARTHIKA_VANA_BHOJANAALU_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయం సత్య వాణి గారు పాల్గొన్నారు. ఆమె కార్తీక వన భోజనం యొక్క ప్రాముఖ్యత ను వివరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు మానవ కోటేశ్వరరావు గారు పాల్గొన్నారు. చిన్న పిల్లల సాంస్కృతిక నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.