నిజామాబాద్ నగరంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటి వృక్షార్చనలో భాగంగా వినాయక్ నగర్ పార్క్లో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త మొక్కలు నాటారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. తెరాస నాయకులు, అభిమానులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: హరిత విప్లవకారుడు కేసీఆర్: మంత్రి ఈటల