ETV Bharat / state

'ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం' - నిజామాబాద్​ తాజా వార్త

దిశ ఘటనకు నిరసనగా నిజామాబాద్​లో టీఎన్​జీవో సంఘం ర్యాలీ నిర్వహించింది. ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం అంటూ నినాదాలు చేశారు.

justice-for-disha-raly-in-nizamabad
ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం
author img

By

Published : Dec 4, 2019, 7:56 PM IST

దిశ ఘటనను నిరసిస్తూ టీఎన్​జీవోస్​ సంఘం ర్యాలీ నిర్వహించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్‌ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. 'ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం' అంటూ ఎన్​జీవోస్​ నినాదాలు చేశారు. మాన, ప్రాణాలకు రక్షణ లేకపోతే చదువుకునేందుకు తల్లిదండ్రులు విద్యార్థినులను ఎలా పంపిస్తారని మహిళా ఉద్యోగులు ప్రశ్నించారు.

ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం

ఇదీ చూడండి: సోయి లేకుండానే దారుణాలు..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.