ETV Bharat / state

ఇందూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - స్వాతంత్ర్య దినోత్సవం 2020

ఇందూరులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండా ఆయా ప్రాంత అధికారులు ఎగురవేశారు.

Independence Day celebrations in nizamabad district
ఇందూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
author img

By

Published : Aug 15, 2020, 1:18 PM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్​ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను జడ్పీ ఛైర్మన్​ విఠల్​రావు ఆవిష్కరించారు.

జిల్లాలోని​ కాంగ్రెస్​ భవన్​ వద్ద కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్​రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో త్యాగాల ఫలితమే స్వాతంత్య్రమని పేర్కొన్నారు. ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళులు అర్పించారు.

ఇదీ చూడండి:గల్వాన్​ లోయ యోధులకు శౌర్య పతకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.