ETV Bharat / state

మన్‌రేగా పనులను పరిశీలించిన కేంద్ర బృందం - telangana updates

నిజామాబాద్ జిల్లాలో.. కేంద్ర బృందం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్డీఓ రాజేశ్వర్ పాల్గొన్నారు.

In Nizamabad district, the central team examined the work of Mahatma Gandhi National Employment Guarantee.
మన్‌రేగా పనులను పరిశీలించిన కేంద్ర బృందం
author img

By

Published : Jan 28, 2021, 12:46 PM IST

నిజామాబాద్ జిల్లాలో .. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను కేంద్ర బృందం పరిశీలించింది. పర్యవేక్షణలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో తిరిగి పని తీరును అధికారులు, కూలీలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర బృందంతో పాటు కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్డిఓ రాజేశ్వర్‌, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కాస్త ముందుగా బాధ్యత తీసుకున్నా.. అంతే.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.