ETV Bharat / state

'బోధన్​లో విలీనం చేస్తే ఎన్నికలు బహిష్కరిస్తాం'

author img

By

Published : Apr 2, 2019, 4:08 PM IST

అదొక చిన్న గ్రామం..ఆ ఊరివాళ్లకు ఉపాధి హామీ పథకమే జీవనాధారం. అలాంటి వారి గ్రామాన్ని సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తామంటే భగ్గుమన్నారు. ఆ పని చేస్తే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

విలీనం చేస్తే ఉపాధి హామీ పనులు కోల్పోతాం : గ్రామ వాసులు
మా గ్రామాన్ని విలీనం చేస్తే ఎన్నికలను బహిష్కరిస్తాం : గ్రామస్థులు
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని నర్సాపూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని తీర్మానం చేశారు. 2004లో ఎన్నికలను కూడా తాము బహిష్కరించామని గుర్తు చేశారు.నర్సాపూర్ గ్రామంలో చాలామంది ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి ఉన్నారు. ఇప్పుడీ గ్రామాన్ని బోధన్​ మున్సిపాలిటీలో విలీనం చేస్తే ఉపాధి హామీ వర్తించదు. అందుకే విలీనం వద్దని నిరసనకు దిగారు.

ఇన్నాళ్లు తమ సమస్యలపై స్పందించని అధికారులు.. ఇప్పుడెలా నిర్ణయం తీసుకుంటారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో నీటి కొరత తీర్చాలని అధికారులను కోరితే స్పందించలేదని వాపోయారు. పలుమార్లు అడిగి విసుగు చెంది తామే చందాలు వేసుకుని బోర్లు వేసుకున్నామని తెలిపారు.

తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపకుండా.. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని నర్సాపూర్ వాసులు జిల్లా కలెక్టర్​ను కోరుతున్నారు.

ఇవీ చూడండి :ఖమ్మం పదహారో సీటు కాదు.. మెుదటి సీటు: నామ

Intro:TG_NZB_01_02_ENNIKALA_BAHISHKARANA_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం లోని నర్సాపూర్ గ్రామపంచాయతీ ని మున్సిపాలిటీ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నుకలను బహిష్కరణ చేస్తామని తీర్మానం చేశారు. 2004 లో జరిగిన ఎన్నికలను కూడా తాము బహిష్కరించామని అన్నారు. మున్సిపాలిటీ లో విలీనం చేయడం వలన తమకు ఉపాధి హామీ పథకం వర్తించదని, గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగవని అన్నారు. గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడంతో అధికారులను కలిసిన ఎలాంటి స్పందన రాకపోవడంతో తామే చందాలు వేసుకుని నాలుగు బోర్లు వేస్తే అందులో ఒక దానిలో నీళ్లు పడడంతో గ్రామానికి నీళ్లు సరఫరా చేసుకుంటున్నామని చెప్పారు.
Byte 1: ఉస్మాన్, గ్రామస్తుడు
Byte 2: పత్తి స్వామి, గ్రామస్తుడు
end.

Body:TG_NZB_01_02_ENNIKALA_BAHISHKARANA_AVB_C8

Conclusion:TG_NZB_01_02_ENNIKALA_BAHISHKARANA_AVB_C8

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.