గత 15 రోజుల నుంచి ఎండ వేడిమి, ఉక్కపోతతో నిజామాబాద్ జనాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడం వల్ల కాస్త ఉపశమనం పొందారు.
భారీ వర్షంతో నగరంలోని పలు రోడ్లపై వర్షపు నీరు చేరింది. చంద్రశేఖర్ కాలనీ, గౌతంనగర్, ఆదర్శనగర్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు రోడ్లపైకి చేరింది. వానతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి: శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!