ETV Bharat / state

ఇందూరులో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర - భజరంగ్ దళ్

నిజామాబాద్​లో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణం వీధుల్లో ర్యాలీ తీస్తూ జైహనుమాన్ నినాదాలతో హోరెత్తించారు అంజన్న భక్తులు.

హనుమాన్ శోభాయాత్ర
author img

By

Published : Apr 19, 2019, 4:46 PM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రం కూడళ్లు కాషాయ మయమ్యాయి. జై హనుమాన్ నినాదాలతో మార్మోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. కంటేశ్వర్ నుంచి ప్రారంభమైన విజయయాత్ర సాయంత్రానికి గోల్ హనుమాన్ వరకు కొనసాగతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. యువకులు డీజే పాటలకు డాన్సులు చేస్తూ అలరించారు.

ఇవీ చూడండి: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలి

Intro:tg_nzb_10_19_vira_hanuman_vijaya_yathra_avb_c13
(. ) పట్టణ ప్రధాన కూడళ్ల కాషాయ మాయమయ్యాయి జై హనుమాన్ జై జై హనుమాన్ నినాదాలతో మార్మోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర వైభవంగా కొనసాగింది. కంటేశ్వర్ నుంచి ప్రారంభమైన విజయయాత్ర పలు వీధుల గుండా సాయంత్రానికి గోల్ హనుమాన్ వరకు విజయ యాత్ర కొనసాగనున్నది. రాముడు , ఆంజనేయ, శివుడు ,శివాజీ , మరియు భారత్ మాత విగ్రహాల తో శోభ యాత్ర నేత్ర పరమానందంగా కొనసాగింది.వీర హనుమాన్ భక్తులు వందలాది సంఖ్యలో వియాయయాత్ర లో పాల్గొన్నారు. యువకులు డీజే పాటలకు అనుగుణంగా డాన్సులు చేస్తూ అలరించారు. ఎండను సైతం లెక్క చేయకుండా విజయ యాత్రను విజయపదం చేశారు అంజన్న భక్తులు

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.