ETV Bharat / state

గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం - గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.

గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
author img

By

Published : Nov 24, 2019, 5:27 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2004 నుంచి ఇప్పటి వరకు పాఠశాలలో చదివిన విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యార్థినులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాలల డిప్యూటీ కార్యదర్శి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఇవీ చూడండి: మధ్యప్రదేశ్​లో రెండు తలల శిశువు జననం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.