ETV Bharat / state

డిచ్​పల్లిలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నారు.

డిచ్​పల్లిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Oct 11, 2019, 8:31 PM IST

డిచ్​పల్లిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని ఏడవ బెటాలియన్​లో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కమాండెంట్ సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మేళతాళాల నడుమ శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నులపండువగా సాగింది. ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సత్య శ్రీనివాస్, అసిస్టెంట్ కమాండెంట్ సీతారాం, రమణ, బెటాలియన్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: అమెరికా, చైనా రాజీపై ఆశలు- మార్కెట్లకు లాభాలు

Intro:TG_NZB_12_11_RTC_KAARMIKULA_VINATI_PATRAALA_SAMARPANA_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మెను తీవ్రతరం చేస్తామని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించారు. అంబెడ్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్మికులతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Byte1: అరుణ, ఆర్టీసీ కండక్టర్
Byte2 : మల్లేష్, కార్మిక సంఘాల నాయకుడు.
End

Body:TG_NZB_12_11_RTC_KAARMIKULA_VINATI_PATRAALA_SAMARPANA_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మెను తీవ్రతరం చేస్తామని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించారు. అంబెడ్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్మికులతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Byte1: అరుణ, ఆర్టీసీ కండక్టర్
Byte2 : మల్లేష్, కార్మిక సంఘాల నాయకుడు.
End

Conclusion:TG_NZB_12_11_RTC_KAARMIKULA_VINATI_PATRAALA_SAMARPANA_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మెను తీవ్రతరం చేస్తామని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించారు. అంబెడ్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్మికులతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Byte1: అరుణ, ఆర్టీసీ కండక్టర్
Byte2 : మల్లేష్, కార్మిక సంఘాల నాయకుడు.
End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.