ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : విఠల్​రావు​

author img

By

Published : Jun 19, 2020, 2:11 PM IST

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని నిజామాబాద్​ జడ్పీ ఛైర్మన్​ విఠల్​రావు అన్నారు. ప్రతి శుక్రవారం గ్రీన్​డే నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు నిజామాబాద్​ కలెక్టరేట్​ ఆవరణలో విఠల్​రావు మొక్కలు నాటారు.

నిజామాబాద్​ జడ్పీ ఛైర్మన్​ విఠల్​రావు
నిజామాబాద్​ జడ్పీ ఛైర్మన్​ విఠల్​రావు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని నిజామాబాద్​ జడ్పీ ఛైర్మన్​ విఠల్​ రావు కోరారు. ప్రతి శుక్రవారం గ్రీన్ ​డే నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు నిజామాబాద్​ కలెక్టరేట్​ ఆవరణలో విఠల్​రావు మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హరితహారంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి... ప్రజలను హరితహారంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్​తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:చైనాతో వివాదంపై నేడు ప్రధాని అఖిలపక్ష భేటీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.