ETV Bharat / state

"గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని 'ఈనాడు' వెలికితీస్తోంది" - eenadu sports league in nizamabad

నిజామాబాద్​లో నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ పోటీలు ముగిశాయి. చివరి రోజు జరిగిన ఖోఖో పోటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన 37 జట్లు పోటీ పడ్డాయి.

eenadu sports league is finished in nizamabad
నిజామాబాద్​లో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్
author img

By

Published : Dec 29, 2019, 4:52 PM IST

నిజామాబాద్​లో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్

నిజామాబాద్​లో నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ పోటీలు ముగిశాయి. చివరి రోజు జరిగిన ఖోఖో బాలుర విభాగంలో డిచ్​పల్లి ప్రభుత్వ జూనియర్​ కళాశాల జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో బాల్కొండ కస్తూర్బా గాంధీ జట్టు టైటిల్​ గెలుపొందింది.

విజేతలకు ఏడో బెటాలియన్​ అడిషనల్​ కమాండర్​ సత్య శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈనాడు సంస్థ గొప్ప ప్రయత్నం చేస్తోందని కొనియాడారు.

TG_NZB_04_ESL_MUGISINA_KRIDALU_AVB_TS10123 Nzb u ramakrishna..8106998398.. Camera..Manoj నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్‌ పోటీలు ముగిశాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన 37 కి పైగా జట్లు కోకో లో పోటీ పడ్డాయి. కోకో లో బాలుర విభాగంలో డిచపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు టైటిల్ విజయం సాధించింది.. కోకో బాలికల విభాగంలో బాల్కొండ కస్తూర్బా గాంధీ జట్టు టైటిల్ గెలుపొందింది విజేతలకు ఏడవ బెటాలియన్ అడిషనల్ కమాండర్ సత్య శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని.. వాటిని స్వీకరిస్తూనే ముందుకు సాగాలని సూచించారు. ఈనాడు గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు గొప్ప ప్రయత్నం చేస్తుందని కొనియాడారు..byte Byte... డిచ్పల్లి 7th బెటాలియన్ అదనపు కమాండర్ సత్య శ్రీనివాస్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.