ETV Bharat / state

జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట వైద్యుల ఆందోళన - nizamabad doctors

నిజామాబాద్​ జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద జూడాలు, వైద్యులు ఆందోళన చేపట్టారు. నూతన ఎన్​ఎంసీ బిల్లుతో వైద్యసేవల్లో నాణ్యత లోపిస్తుందని.. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట వైద్యుల ఆందోళన
author img

By

Published : Aug 8, 2019, 4:48 PM IST

ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట జూడాలు, వైద్యులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఈ ఉదయం 6 నుంచి 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేశారు. జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు సైతం బంద్​ పాటించాయి. అత్యవసర సేవలనూ నిలిపివేశారు.

జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట వైద్యుల ఆందోళన

ఇవీ చూడండి: వైద్య మహా గర్జనకు రాజశేఖర్ కుటుంబం మద్దతు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.