ETV Bharat / state

దిశ ఘటనపై అనుచిత పోస్ట్​లు చేసిన యువకుడు అరెస్ట్​ - disha case latset news

జస్టిస్ ఫర్ దిశ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్ట్​లు చేసిన యువకుడిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమోటోగా కేసును స్వీకరించిన పోలీసులు... నిందితుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీరామ్​గా గుర్తించారు. ఫేస్​బుక్​లో శ్రీ రామ్​ గ్యాంగ్​ దిశపై అసభ్యంగా కామెంట్లు చేశారు.

disha case social media victim arrest by CCS Police
disha case social media victim arrest by CCS Police
author img

By

Published : Dec 3, 2019, 4:37 PM IST

.

దిశ ఘటనపై అనుచిత పోస్ట్​లు చేసిన యువకుడు అరెస్ట్​

.

దిశ ఘటనపై అనుచిత పోస్ట్​లు చేసిన యువకుడు అరెస్ట్​
TG_Hyd_24_03_Disha Victim CCS Arrest_Av_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) జస్టిస్ ఫర్ దిశ ఘటన పై అనుచిత పోస్ట్ లు చేసిన యువకుదీని సీసీస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి పేరుతో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర ప్రచారం చేసిన నిందితుడు. నిజామాబాద్ జిల్లా చెందిన యువకుడు శ్రీరామ్ గా గుర్తించారు. సుమోటోగా కేసు ను స్వీకరించిన పోలీసులు. ఫేస్ బుక్ లో గ్రూప్ గా ఏర్పడి దిశ పై అసభ్యంగా శ్రీ రాం గ్యాంగ్ కామెంట్లు చేశారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.