ETV Bharat / state

పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కరోనా అవగాహన కార్యక్రమం - Telangana News Updates

నిజామాబాద్ పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.

Awareness program on corona in Nizamabad
నిజామాబాద్​లో కరోనాపై అవగాహన కార్యక్రమం
author img

By

Published : Apr 23, 2021, 5:43 PM IST

నిజామాబాద్ పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కొవిడ్ 19 నిబంధనలు ప్రజలందరూ పాటించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 1 టౌన్​ పరిధిలోని నిజామాబాద్​ రైల్వే స్టేషన్​లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ మాస్కు తప్పకుండా ధరించాలని సూచించారు.

సోషల్​ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని కోరారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే.. సమీపంలోని ఆసుపత్రిలో కరోనా టెస్టు చేయించుకోవాలని తెలిపారు. కరోనా టీకా అందరూ వేసుకోవాలని చెప్పారు.

ఇదీ చూడండి: కొవిడ్​ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.