నిజామాబాద్లో పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల కసరత్తులు చేశామని జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు అన్నారు. మొదటి విడత పోలింగ్ జరుగుతున్న డిచిపల్లి, ఇందల్ వాయి, సిరికొండ, దర్పల్లి మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి........
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన నిజామాబాద్ కలెక్టర్
నిజామాబాద్లో మొదటి విడుత పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్రావు సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరు, ఏర్పాట్లను పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్లో పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల కసరత్తులు చేశామని జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు అన్నారు. మొదటి విడత పోలింగ్ జరుగుతున్న డిచిపల్లి, ఇందల్ వాయి, సిరికొండ, దర్పల్లి మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి........
TG_NZB_07_06_COLLECTOR_F2F_ON_POLLING_R21
Reporter: Srishylam.K, Camera: Manoj
(నోట్: ఫీడ్ ట్రీజీ నుంచి వచ్చింది. గమనించి వాడుకోగలరు)
(. ) నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల కసరత్తు చేశామని నిజామాబాద్ కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు అన్నారు. జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరుగుతున్న డిచిపల్లి, ఇందల్ వాయి, సిరికొండ, దర్పల్లి మండలాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై సిబ్బందిని ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావుతో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి........