నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) బృందం తనిఖీలు నిర్వహించింది. రేపు నిర్వహించబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బృంద సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటుగా జిల్లాలో నాలుగు బృందాలతో తనిఖీలు నిర్వహించినట్లు బాంబు స్క్వాడ్ సభ్యులు వెల్లడించారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు.
సంబంధిత కథనాలు..
Dalitha bandhu: శాలపల్లిలో భారీ బహిరంగ సభ.. మొదటి రోజు 2వేల కుటుంబాలకు.!
HARISH RAO: బండి సంజయ్‌కి పాలాభిషేకం చేస్తాం.. మంత్రి హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు