ETV Bharat / state

'పురఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరవు' - మున్సిపోల్స్​

నిజామాబాద్​ జిల్లా బోధన్​ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి తెరాస పార్టీ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే షకీల్​ విడుదల చేశారు.

bodhan mla shakeel says that oppsition parties doe not have candidates for municipal elections in nizamabad
'పురఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరవు'
author img

By

Published : Jan 9, 2020, 1:38 PM IST

'పురఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరవు'

నిజామాబాద్​ మున్సిపల్​ ఎన్నికల్లో నిలబెట్టడానికి ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు కరవయ్యారని బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ ఎద్దేవా చేశారు. బోధన్​ పురపాలక ఎన్నికలకు సంబంధించి తెరాస పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

బోధన్​లో తెరాస గెలుపునకు పూర్తి అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ మాదిరి... పుర ఎన్నికల్లోనూ రాష్ట్రమంతటా గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Intro:TG_NZB_08_08_MLA_PRESS_MEET_ON_PURA_PORU_AB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి తెరాస పార్టీ నుంచి ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే షకీల్ విడుదల చేశారు. ప్రతిపక్ష పార్టీలకు అభర్తులు కరువై ఇళ్లలో నుండి తీసుకువచ్చి నామినేషన్ వేయించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. బోధన్ లో గెలుపు తెరాసకు పూర్తి అనుకూలంగా ఉందని ధీమా వ్యక్తంచేశారు.
Byte : షకీల్ అమీర్, ఎమ్మెల్యే, బోధన్
end

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.