ETV Bharat / state

'ఆత్మ నిర్భర​ భారత్​ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి' - నిజామాాబాద్​లో భాజపా నేత ప్రెస్​మీట్​

ఆత్మ నిర్భర భారత్ అభియాన్​ను ప్రతిఇంటికీ తీసుకెళ్లాలని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య సూచించారు. కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని చెప్పారు.

bjp district leader lakshmi narsaiah press meet in nizamabad
'ఆత్మనిర్భర్​ భారత్​ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి'
author img

By

Published : Jun 6, 2020, 3:35 PM IST

భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుని విజయ పథంలో దూసుకెళ్తుందని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య తెలిపారు.

వివిధ రకాల పథకాలకు ప్రవేశపెట్టి, ఎన్నో ఏళ్లుగా పరిష్కారం అవ్వని సమస్యలను తీర్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్​ భారత్​ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి: 'ఏడాది పాలనలో అప్పులు తప్ప.. అభివృద్ధి శూన్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.