నిజామాబాద్ ధర్నాచౌక్‌లో ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకే సర్కారు బడులను మూసివేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలల మూసివేత ప్రతిపాదనను విరమించుకోకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండిః ప్రియాంకరెడ్డి మర్డర్: ఎక్కడో చంపేసి బైపాస్‌రోడ్డులో తగలబెట్టారు..