నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లేపల్లి ఆబాది వద్ద కొంతమంది విందు చేసుకుంటుండగా... ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 15కి గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న ఎనిమిది మందిని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా ఏడుగురికి కోటగిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి