ETV Bharat / state

పరోక్ష పద్ధతిన ప్రజావాణి కార్యక్రమం.. 145 ఫిర్యాదులు

author img

By

Published : Sep 1, 2020, 8:37 AM IST

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కరోనా కారణంగా నిజామాబాద్​ జిల్లాలో పరోక్ష పద్ధతి నిర్వహించారు. కాగా తమకు ఈ-మెయిల్స్​​, వాట్సాప్​, ఉత్తరాల ద్వారా 145 ఫిర్యాదులు అందినట్టు కలెక్టర్​ నారాయణరెడ్డి వెల్లడించారు.

145 complaints received through prajavani program in nizamabad district
పరోక్ష పద్ధతిన ప్రజావాణి కార్యక్రమం.. 145 ఫిర్యాదులు

నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 145 ఫిర్యాదులు అందాయి. కరోనా కారణంగా కార్యక్రమాన్ని అధికారులు పరోక్షపద్ధతిన నిర్వహించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టె ద్వారా 85, ఫోన్‌ ద్వారా 28, వాట్సప్‌ నుంచి 25, ఈ-మెయిల్‌ ద్వారా 05, ఫిర్యాదులు అందాయి.

నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయ వాట్సప్ ద్వారా ఒక్క ఫిర్యాదు అందగా.. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా ఒక్క ఫిర్యాదు వచ్చిందని ఇలా మొత్తం 145 ఫిర్యాదులు స్వీకరించామని జిల్లా కలెక్టర్​ సి.నారాయణ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.