గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం చాలా గర్వకారణమని సీఈఓ ప్రవీణ్ అనౌకర్ వెల్లడించారు. ఇందూరు క్రీడాకారులు చక్కగా రాణిస్తున్నారని ప్రశంసించారు. ఈ పోటీలు మూడు రోజులపాటు కొసాగుతాయన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ పోటీలు ఎంతోగానో దోహపడుతాయని అన్నారు. ఇందులో 13 రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొన్నాయని సీఈఓ ప్రవీణ్ అనౌకర్ వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ లింగ గౌడ్ కూడా పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాల్సిందే'