నిజామాబాద్‌లోని మాధవనగర్‌లో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల క్లోరో హైడ్రేట్‌ను నిజామాబాద్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్ నుంచి తరలిస్తున్న 1250 కిలోల క్లోరో హైడ్రేట్‌ను లారీ నుంచి ఆటోలోకి మారుస్తున్న సమయంలో పక్కా సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్‌లో 1250 కిలోల క్లోరో హైడ్రేట్ పట్టివేత - 1250kilo grams cloro hydrate caught by nizamabad police
నిజామాబాద్ నగరశివారులోని మాధవనగర్‌లో అక్రమంగా లారీలో తరలిస్తున్న 1250 కిలోల క్లోరో హైడ్రేట్‌ను పోలీసులు పట్టుకున్నారు.
నిజామాబాద్‌లో 1250 కిలోల క్లోరో హైడ్రేట్ పట్టివేత
నిజామాబాద్‌లోని మాధవనగర్‌లో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల క్లోరో హైడ్రేట్‌ను నిజామాబాద్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్ నుంచి తరలిస్తున్న 1250 కిలోల క్లోరో హైడ్రేట్‌ను లారీ నుంచి ఆటోలోకి మారుస్తున్న సమయంలో పక్కా సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
tg_nzb_17_26_ch_pattivetha_avb_ts10123
Nzb u ramakrishna...8106998398...
(. ) నిజామాబాద్ నగర శివారులోని మాధవ నగర్ లో లారీ నుండి టాటా ఏసీ ఆటో కి డంప్ చేస్తున్న క్లోరో హైడ్రేట్ ను నిజామాబాద్ రూలర్ పోలీసులు పక్క సమాచారంతో పట్టుకున్నారు..గుజరాత్ వాసి ప్రాతం నుండి నిజామాబాద్ కు 50 బస్తా లో తరలిస్తున్న క్లోరో హైడ్రేట్ మాధవ నగర్ చెరువు దగ్గర ఆటో లో కి మారుస్తుడగా.. పట్టుకున్నారు పోలీసులు... ఒక్కో ఒక్క బస్తా లో 25 kg ల చొప్పున 50 బస్తా లో 1250 కేజీలు ఉన్న క్లోరో హైడ్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు... లారీ డ్రైవర్లను విచారిస్తున్నారు... నిజామాబాద్ ACP శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు..byte
Byte.... నిజామాబాద్ రూరల్ సిఐ రఘునందన్