ప్రాదేశిక ఫలితాల్లో తెరాస 12 జడ్పీటీసీ స్థానాలు దక్కించుకుని ఛైర్మన్ పదవిని దక్కించుకుంది. నిర్మల్ జడ్పీ స్థానానికి మంత్రి ఇంద్రకరణ్ అనుచరుడు రాంకిషన్ రెడ్డి సతీమణి కొరిపైళ్లై విజయలక్ష్మీ దాదాపు ఖరారయ్యారు. ఎంపీపీ పదవులపై క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి.
నిర్మల్ జిల్లా జడ్పీ ఛైర్మన్గా విజయలక్ష్మీ
నిర్మల్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలిగా కొరిపెళ్లై విజయలక్ష్మీ దాదాపు ఖరారైనట్లు తెరాస వర్గాలు తెలుపుతున్నాయి.
జడ్పీ ఛైర్మన్గా విజయలక్ష్మీ
ప్రాదేశిక ఫలితాల్లో తెరాస 12 జడ్పీటీసీ స్థానాలు దక్కించుకుని ఛైర్మన్ పదవిని దక్కించుకుంది. నిర్మల్ జడ్పీ స్థానానికి మంత్రి ఇంద్రకరణ్ అనుచరుడు రాంకిషన్ రెడ్డి సతీమణి కొరిపైళ్లై విజయలక్ష్మీ దాదాపు ఖరారయ్యారు. ఎంపీపీ పదవులపై క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి.
Intro:TG_ADB_32_06_ZP_ENNIKA_AVB_G1
నిర్మల్ జిల్లా జెడ్.పీ అధ్యక్షురాలిగా విజయలక్ష్మీ..
ప్రాదేశిక ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో ఈ నెల 7న మండల పరిషత్ ,8న జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నిక జరగనుంది.జిల్లాలో 18 జెడ్ పి టి సి. స్థానాలు ఉండగా 12 స్థానాలను తెరాస కైవసం చేసుకొని అధ్యక్ష పదవిని దక్కించుకుంది. నిర్మాల్ జిల్లా జడ్పి స్థానానికి జనరల్ మహిళ కావడంతో మంత్రి కి నమ్మిన బంటు, దగ్గరి సన్నిహితుడు రాంకిషన్ రెడ్డి సతీమణి నిర్మల్ జడ్పిటిసి గా గెలుపొందిన కొరిపెళ్లై విజయలక్ష్మి జడ్పీ అధ్యక్షురాలిగా దాదాపుగా ఖరారు ఆయినట్టే. అయినప్పటికీ జెడ్.పి.టి.సి.లకు క్యాంపు రాజకీయాలు తప్పలేదు.ఇక ఎంపిపి పదవులపై క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. 18 స్థానాల్లో నుండి 10 తెరాసకు, 5 కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటి రాగా మామడ, భైంసా, పెంబి 3 మండలాల్లో ఎంపిపి పదవిపై ఉత్కంఠ నెలకొంది.10 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికి ఇరుపార్టీల్లోనూ కొన్ని చోట్ల అధ్యక్ష పదవికి పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏకగ్రీవంగా ఎన్నుకునెందుకు సంఖ్యా బలమున్నా క్యాంపు రాజకీయాలు తప్పడంలేదు.
Body:నిర్మల్ జిల్లా
Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714