నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని 6,7 వార్డులలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. తెరాసను గెలిపిస్తే కాలనీలు మరింత అభివృద్ధి సాధిస్తాయన్నారు.
ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'