నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సంతోష్ మాత కాలనికి చెందిన శ్రీనివాస్ ఇంట్లో చోరి జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దోపిడి జరిగినట్లు యజమాని తెలిపారు. నాలుగు తులాల బంగారం, లక్ష 40వేల రూపాయల నగదును అపహరణకు గురైనట్లు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో వేలిముద్రలు సేకరించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఊరెళ్లి వచ్చే లోపు ఇళ్లంతా దోచేశారు... - thieves-who-are-out-in-torture
నిర్మల్ జిల్లా భైంసాలో చోరి జరిగింది. ఇంటి యజమాని ఊరెళ్లి వచ్చేసరికి దొంగలు ఇల్లు గుళ్ల చేశారు.
భైంసాలో చెలరేగిన దొంగలు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సంతోష్ మాత కాలనికి చెందిన శ్రీనివాస్ ఇంట్లో చోరి జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దోపిడి జరిగినట్లు యజమాని తెలిపారు. నాలుగు తులాల బంగారం, లక్ష 40వేల రూపాయల నగదును అపహరణకు గురైనట్లు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో వేలిముద్రలు సేకరించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Intro:TG_ADB_60_20_MUDL_ENTLO CHORY_AVB_TS10080
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సంతోష్ మాత కాలనికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో చోరి జరిగింది,తన ఇంట్లోని 4తులాల బంగారం తో పాటు లక్ష 40వేల రూపాయల నగదును అపహరణకు గురైందని కుటుంబీకులు అన్నారు,రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,ఫోరెన్సిక్ నిపుణులతో దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు
Body:భైంసా
Conclusion:భైంసా