ETV Bharat / state

'ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి' - భైంసా పురపాలక ఎన్నికలు

నిర్మల్​ జిల్లా భైంసా మున్సిపాలిటీలో జరుగుతున్న నామపత్రాల స్వీకరణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు శ్రుతి హోజా పర్యవేక్షించారు.

state election observer visited bhainsa municipality center nirmal district
'ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి'
author img

By

Published : Jan 9, 2020, 6:10 PM IST

నిర్మల్​ జిల్లా భైంసా పురపాలికలో ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర పరిశీలకురాలు శ్రుతి హోజా పర్యవేక్షించారు. నామినేషన్ల కౌంటర్లను పరిశీలించారు.

'ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి'

ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రత్యేక బృందాలు, ఫ్లయింగ్​ స్క్వాడ్​ తదితర అంశాల గురించి ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================ నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీ లో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన తెలంగాణ రాష్ట్ర పరిశీలకులు శృతి హోజా మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసి ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు తీసుకున్న చర్యలపై మున్సిపల్ కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీలో నామినేషన్ ప్రక్రియ కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ను సందర్శించి రిటర్నింగ్ ఆఫీసర్ ను నామినేషన్ ప్రక్రియ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలక్షన్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రత్యేక బృందాల విషయమై, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర సున్నితమైన అంశాల గురించి ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థుల కొరకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ తదితర అంశాల పై అధికారులతో చర్చించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.