హిందువుల ఆరాధ్యదైవం శ్రీ రాముని రామమందిర భూమి కోసం జరిగిన.. సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రధాని మోదీ నాయకత్వంలో ఆ కళ సాధ్యమైందని భాజపా శ్రేణులు అన్నారు. ఆయోధ్యలో మందిర భూమి పూజ సందర్భంగా... నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మహాదేవ్ మందిరంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. శ్రీ రాముని విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేశారు.
ఇదీ చూడండి:- పునాది రాయితో పులకించిన అయోధ్య