ETV Bharat / state

శోభాయాత్ర మార్గమంతా సీసీ కెమెరాలు అమర్చాం: ఎస్పీ - NIRMAL SP

గణేష్​ శోభాయాత్ర మార్గమంతా సీసీ కెమెరాలను అమర్చామని ఎస్పీ శశిధర్​రాజు తెలిపారు. సుమారు 500 వందల మందితో బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు.

శోభాయాత్ర మార్గమంతా సీసీ కెమెరాలు అమర్చాం: ఎస్పీ
author img

By

Published : Sep 11, 2019, 10:34 PM IST

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన ఉత్సవాలకు 500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శశిధర్​రాజు వెల్లడించారు. పట్టణ రహదారులు, వీధుల్లో ప్రత్యేక పోలీస్​​ బలగాలతో కవాతు నిర్వహించారు. శోభాయాత్ర సందర్బంగా భారీ భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పట్టణానికి వచ్చి పోయే నాలుగు మార్గాల్లో తనిఖీ కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద పోలీస్​ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శోభాయాత్ర మార్లాల్లో సీసీ కెమెరాలు అమర్చామని.. మరో 10 కెమెరాలతో కూడిన మొబైల్​ బృందాలను నియమించామని పేర్కొన్నారు.

శోభాయాత్ర మార్గమంతా సీసీ కెమెరాలు అమర్చాం: ఎస్పీ

ఇవీ చూడండి: గణేశుని నిమజ్జనం... భద్రత వలయంలో భాగ్యనగరం

sample description

For All Latest Updates

TAGGED:

NIRMAL SP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.