ETV Bharat / state

తల్లిదండ్రులకు పాదపూజ-పిల్లలకు దీవెనలు

author img

By

Published : Mar 9, 2019, 5:49 PM IST

మాతృదేవో భవః... పితృదేవో భవః... ఆచార్య దేవో భవః... అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు, గురువుల మీద గౌరవం ఉంటేనే సమాజం పట్ల బాధ్యత పెరుగుతుందని... చిన్నప్పటి నుంచే ఈ దృక్పథం అలవర్చాలని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంకల్పించి... తల్లిదండ్రులకు విద్యార్థులతో పాదపూజ చేయించారు.

పిల్లలు-తల్లిదండ్రుల మధ్య అన్యోన్యత పెరగాలి
పిల్లలు-తల్లిదండ్రుల మధ్య అన్యోన్యత పెరగాలి
తల్లిదండ్రులు పిల్లల మధ్య అన్యోన్యత పెంచేందుకు... నిర్మల్ జిల్లా జాఫ్రాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుని ఆలోచనతో అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి... అమ్మానాన్నలకు పాదపూజ చేయించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు దీవెనలు, పట్టువస్త్రాలు అందించారు. ఇలాంటి కార్యక్రమాలతో కన్నవారిపై గౌరవం పెరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు పరమేశ్వర్ అన్నారు.

ఇలాంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులపై గౌరవం, నమ్మకం పెరుగుతాయని గ్రామస్థులు అంటున్నారు.

ఇవీ చూడండి:గోదావరిఖని మహిళల కోలాటం 'వండర్'

( ) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ నాంపల్లిలోని బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం లో ఘనంగా జరిగాయి. బిఎస్ఎన్ఎల్ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన... ఈ వేడుకలను బిఎస్ఎన్ఎల్ తెలంగాణ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ సుందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కుటుంబ భారాన్ని మోస్తూ నే... ఉద్యోగరీత్యా రాణిస్తున్న మహిళా ఉద్యోగుల కృషి నీ సుందర్ అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం చూపరులను ఆకర్షించింది.

విజువల్స్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.