ETV Bharat / state

భర్తతో వివాదం...గోదావరిలో భార్య మృతదేహం... - DEAD BODY

భర్తతో చిన్న గొడవ... ఆ ఇల్లాలు ప్రాణాలు తీసుకునేలా చేసింది. తల్లితో పాటు ఉండాల్సిన రెండేళ్ల పాప ఆచూకీ దొరకడం లేదు.

GODAVARI
author img

By

Published : Feb 7, 2019, 6:52 PM IST

Updated : Feb 7, 2019, 7:04 PM IST

GODAVARI
నిర్మల్ జిల్లా బాసరలో విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ(29) మృతదేహం లభ్యమైంది. బ్రిడ్జి వద్ద నీటిపై తేలి ఆడటంతో పోలీసులు రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్లతో బయటకి తీయించారు. నిజామాబాద్ నుంచి వెతుక్కుంటూ గోదావరికి చేరుకున్న భర్త... భార్య భవాని ఈ లోకంలో లేదని తెలిసి బోరుమన్నాడు. ఉదయం తమ మధ్య చిన్న గొడవ జరిగిందని... కోపంతో రెండేళ్ల పాపని తీసుకొని బయటకొచ్చిందని భర్త నికేష్ తెలిపాడు. పొద్దుటి నుంచి వెతుకుతుంటే శవమై కనిపించిందని కన్నీరుమున్నీరయ్యాడు.
undefined
పాప ఆచూకీ తెలియడం లేదని ఎలాగైనా సరే తన పాపని వెతికి పట్టుకొమ్మని పోలీసులను బతిమాలుతున్నాడు.

Intro:TG_ADB_60_07_MUDL_MLA CHEKKULA PAMPINI_AVB_C12

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జి.విట్ఠల్ రెడీ చేతుల మీదుగా బీసీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు,ముధోల్-18, బాసర-08 మంది,మొత్తం 26 మందికి వందశాతం సబ్సిడీ పై రుణాలు అందించారు నిరుద్యోగులు సబ్సిడీ ఋణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు,mla మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగులకు చేయుత ఇవ్వడానికి తెలంగాణా ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు

Body:ముధోల్

Conclusion:ముధోల్
Last Updated : Feb 7, 2019, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.