ETV Bharat / state

జిల్లా కేంద్రంలో పర్యటించిన నిర్మల్ కలెక్టర్ - నిర్మల్​లో కలెక్టర్ పర్యటన

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషారఫ్​ అలీ జిల్లా కేంద్రంలో పర్యటించారు. పురపాలక అధికారులకు పలు ఆదేశాలు చేశారు.

Nirmal Collector toured the district center
జిల్లా కేంద్రంలో పర్యటించిన నిర్మల్ కలెక్టర్
author img

By

Published : Feb 26, 2020, 1:58 PM IST

పట్టణ ప్రగతిలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం, ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా పాలనాధికారి ముషారఫ్ అలీ సందర్శించారు. ప్రయాణ ప్రాంగణంలో ఉన్న మురికి కుంటను శుభ్రం చేసి... ఆ స్థలం ఉపయోగంలోకి వచ్చేలా చూడాలని పురపాలక అధికారులను ఆదేశించారు.

జిల్లా కేంద్రంలో పర్యటించిన నిర్మల్ కలెక్టర్

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి... అక్కడి విద్యుత్ బోర్డులు మరమ్మతులు చేయించాలని సూచించారు. బాత్ రూమ్​లకు తాళం వేసి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీచూడండి: 'సెలవు ఇవ్వలేదనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.