రంజాన్ పర్వదినాన్ని పుస్కరించుకుని ముస్లింలు ఈద్గాల్లో ప్రార్థనలు చేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉదయమే మసీదులకు చేరుకుని నమాజు చేశారు. చిన్న, పెద్ద, ధనిక, బీద తేడా లేకుండాఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఈద్గా వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీచూడండి: జామియా మసీదు ఎదుట భద్రతా దళాలపై రాళ్ల దాడి