బతుకమ్మ పండుగ పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని వెల్లడించారు. పండగ సందర్భంగా.. ఆడపడుచులకు అన్నగా, తమ్ముడిగా పుట్టింటి సారెను ముఖ్యమంత్రి బహుమతిగా ఇస్తున్నారన్నారు.
మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
బతుకమ్మ పండుగ పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని వెల్లడించారు. పండగ సందర్భంగా.. ఆడపడుచులకు అన్నగా, తమ్ముడిగా పుట్టింటి సారెను ముఖ్యమంత్రి బహుమతిగా ఇస్తున్నారన్నారు.
ఐటమ్ :రాష్ట్రంలో కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
బతుకమ్మ పండుగ పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామీణ ప్రాంత మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి అన్నగా, తమ్ముడిగా పుట్టింటి సారెను బహుమతిగా ఇస్తున్నారని చెప్పారు.
బైట్ : అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మంత్రిBody:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్.. సెంటర్ నిర్మల్